VIP BREAK DARSHAN CANCELLED ON NOVEMBER 4 _ నవంబరు 4న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

TIRUMALA, 28 OCTOBER 2021: In view of Deepavali Asthanam in Tirumala temple on November 4, TTD has cancelled VIP Break Darshan on the same day.

 

The recommendation letters for VIP Break Darshan will not be entertained by TTD on November 3.

 

The devotees are requested to make note of it and co-operate with TTD.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 4న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, 2021 అక్టోబ‌రు 28: నవంబ‌రు 3న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో నవంబరు 4న దీపావళి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా నవంబరు 4న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.

ఈ కారణంగా నవంబరు 3న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.