VONTIMITTA TEMPLE DWAJASTHAMBAM RESTORATION FETE CONCLUDES _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన ధ్వజస్థంభ జీర్ణోదరణ

Tirupati / Vontimitta, August 28, 2025: The restoration rituals of the sacred Dwajasthambam at the Vontimitta Sri Kodandarama Swamy temple concluded ceremoniously on Thursday with Poornahuti.

As a part of the program,  Vedic rituals were performed in the Yagasala, including Vastu Homam, Panchagavya Snapanam, Kumbhasthapanam, Sayyadhivasam, Tattva Homams, and Poornahuti Kalakarshana were performed.

The program was attended by Temple Deputy EO Smt. Prasanthi, Superintendent, Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen, and temple priests.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో  పూర్ణాహుతితో ముగిసిన ధ్వజస్థంభ జీర్ణోదరణ

తిరుపతి / ఒంటిమిట్ట,2025 ఆగస్టు 28: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం పూర్ణాహుతితో ధ్వజస్తంభ జీర్ణోదరణ శాస్త్రోక్తంగా ముగిసింది.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పిఅర్చన జరిపారుఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలువాస్తు హోమంపంచగవ్య స్నపనం,  కుంభస్థాపనంసయ్యాధివాసంతత్వ హోమాలుపూర్ణాహుతి కళాకర్షణ నిర్వహించారు.

 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసుపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.