WATCHES AUCTION ON NOVEMBER 18 _ నవంబరు 18న వాచీల ఈ-వేలం
Tirupati, 12 Nov. 20: The e-Auction of watches will be held by TTD on November 18.
These watches were offered by devotees in hundi, which includes new, used, partially damaged Citizen, Titan, Sonata, Fast Track, HMT, Timex, Alwyn and many other international brands.
For more details, contact 0877-2274429 Marketing Office of TTD during office hours on working days or log on to www.tirumala.org or www.konugolu.ap.gov.in
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 18న వాచీల ఈ-వేలం
తిరుపతి, 2020 నవంబరు 12: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను నవంబరు 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో సిటిజన్, హెచ్ఎంటి, రికో, టైటాన్, క్యాషియో, టైమెక్స్, వెస్టర్, ఆల్విన్, టైమ్స్, సొనాట, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.
క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికం
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.