WILD CAT TRAPPED _ శేషాచల అడవుల్లో చిరుత పులిని పట్టుకున్న అటవీ శాఖ

TIRUMALA, 14 AUGUST 2023: The joint efforts by the forest departments of TTD and Forest Wings resulted in trapping a wild cat in Seshachala woods during the wee hours on Monday.

According to TTD forest officials, the trapped leopard was a full-grown adult aged over five years.

Three cages were placed and the wild beast was trapped on one of the cages placed in between Sri Lakshmi Narasimha Swamy Temple and the Ghanta Mandapam area.

The Wild cat was sent to SV Zoo Park.

TTD EO Sri AV Dharma Reddy also visited the spot where the leopard was caught on Monday.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శేషాచల అడవుల్లో చిరుత పులిని పట్టుకున్న అటవీ శాఖ

తిరుమల, 14 ఆగష్టు 2023: టిటిడి అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త కృషి ఫలితంగా సోమవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లో ఓ చిరుత పులి చిక్కుకుంది.

టీటీడీ అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఘంట మండపం మధ్య మూడు బోనులను ఉంచారు. బోనులో చిక్కుకున్న చిరుత పులి వయసు ఐదేళ్లకు పైబడిన మగ చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్కుకు పంపారు.

టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి కూడా సోమవారం చిరుతపులిని పట్టుకున్న ప్రదేశాన్ని సందర్శించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.