WORLD BLOOD DONATION DAY ON JUNE 14 _ జూన్ 14న రక్తదాన శిబిరం
TIRUMALA, 13 JUNE 2023: In connection with World Blood Donation Day on June 14, Blood Donation Camp will be conducted in Aswini Hospital at Tirumala.
According to the Medical Superintendent of Aswini Hospital Dr S Kusuma Kumari, the donors shall donate blood in the hospital from 9am onwards on Wednesday in the hospital.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జూన్ 14న రక్తదాన శిబిరం
తిరుమల 13 జూన్ 2023: ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్బంగా జూన్ 14వ తేదీ తిరుమల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి తెలిపారు. దాతలు బుధవారం ఉదయం 9 గంటల నుండి రక్తదానం చేయవచ్చునని ఆమె చెప్పారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది