MASTER HEALTH CHECK UP FOR TTD EMPLOYEES FROM OCTOBER 18 _ అక్టోబరు 18 నుండి టిటిడి ఉద్యోగులకు మాస్టర్ హెల్త్ చెకప్

Tirumala, 16 Oct. 21: TTD is organising master health check up for all TTD employees October 18 at SVIMS hospital complete its agenda to issue smart ID cards.

The exercise will begin at 07.00 am and employees have to present themselves at the hospital for check up as per the SMS sent by IT department.

In a statement the TTD said all employees should come fasting (without breakfast) along with their employees ID and SVIMS OP card as per the time slot given to them.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 18 నుండి టిటిడి ఉద్యోగులకు మాస్టర్ హెల్త్ చెకప్

తిరుపతి, 16 అక్టోబరు 2021: టిటిడి ఉద్యోగుల కోసం సిద్ధం చేస్తున్న స్మార్ట్ కార్డుకు అనుసంధానం చేసేందుకు వీలుగా అక్టోబరు 18వ తేదీన ఉదయం 7 గంటల నుండి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నారు.

టిటిడి ఐటి విభాగం నుండి తేదీ, సమయాన్ని సూచిస్తూ విభాగాల వారీగా ఎస్ఎంఎస్ లు పంపుతారు. ఉద్యోగులు ఆ సమయానికి మాస్టర్ హెల్త్ చెకప్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉదయం అల్పాహారం తీసుకోకుండా వెళ్లాలి. ఉద్యోగులు గుర్తింపు కార్డుతో పాటు స్విమ్స్ ఓపిడి కార్డు తీసుకెళ్లాలి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.