DIAL YOUR EO PROGRAM ON OCTOBER 9 _ అక్టోబరు 9న డయల్ యువర్ ఈవో
Tirumala, 07 October 2022: TTD is organising the monthly Dial your EO program with TTD EO Sri AV Dharma Reddy live phone-in interaction with pilgrim devotees on October 9 between 9am and 10am which will be telecasted live on SVBC.
During the live program devotees make suggestions on phone No.0877-2263261.
అక్టోబరు 9న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2022 అక్టోబరు 07: డయల్ యువర్ ఈవో కార్యక్రమం అక్టోబరు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.