అక్టోబరు 8 నుండి 31వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల
అక్టోబరు 8 నుండి 31వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 2020 అక్టోబరు 07: అక్టోబరు 8 నుండి 31వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను బుధవారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది.
రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.