DONORS COUNTER OPENED AT ANNADANAM COMPLEX _ అన్నదానం కాంప్లెక్స్‌లో దాతల కౌంటర్ ప్రారంభం
Tirumala, 24 July: TTD Additional Executive Officer Sri A V Dharma Reddy on Saturday inaugurated a Donor Counter at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex after special pujas to facilitate devotees to make donations to the SV Annaprasadam Trust.
The counter operated with the support of the Union Bank of India will henceforth receive donations of Rs.100 and above from the devotees.
Annadanam DyEO Sri Harindranath, Catering Officer Sri GLN Shastri and Union Bank AGM Sri Chandrasekhar Reddy were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నదానం కాంప్లెక్స్‌లో దాతల కౌంటర్ ప్రారంభం
తిరుమల, 2021 జులై 24: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శనివారం దాతల కౌంటర్‌ను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు.
దాతలు ఇక్కడ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు రూ.100/- నుండి విరాళాలు అందించవచ్చు.
ఈ కార్యక్రమంలో అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, యూనియన్ బ్యాంకు ఎజిఎం శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.