e-AUCTION OF FOREIGN AND INDIAN CUT NOTES ON AUGUST 18 AND 19 _ ఆగష్టు 18, 19వ‌ తేదీల్లో కరెన్సీ కట్ నోట్స్ ఈ – వేలం

Tirupati, 31 July 2023: TTD is organising e- Auction of  24,583 numbers of cut notes of foreign currencies of 31 countries collected in Hundi collections of Srivari temple and other TTD temples on August 18 and 19.

For more details, contact TTD marketing office on 0877-2264429 or log into TTD website ‌ at www.tirumala.org / www.konugolu.ap.gov.in  

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగష్టు 18, 19వ‌ తేదీల్లో కరెన్సీ కట్ నోట్స్ ఈ – వేలం

తిరుపతి, 2023 జూలై 31: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 31 దేశాలకు చెందిన 24,583 చిరిగిన కరెన్సీ నోట్ల ను ఆగష్టు 18,19వ‌ తేదీల్లో
ఈ – వేలం వేయనున్నారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.