ఆగష్టు 21 శ్రావణ పౌర్ణమి గరుడ సేవ

ఆగష్టు 21 శ్రావణ పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 20 ఆగష్టు 2013 : తిరుమలలో ప్రతినెలా పౌర్ణమినాడు గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీ, అదే విధంగా ఈ నెల 21వ తేది బుధవారంనాడు శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మలయప్పస్వామివారు సా. 7.00 గం||లకు తమ ఇష్టవాహనమైన స్వర్ణ గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నదాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.