AUGUST FESTIVALS IN TTD LOCAL TEMPLES _ ఆగస్టులో టిటిడి స్థానికాలయాల్లో ఉత్సవాలు
Tirupati, 01 August 2022: The important festivities in TTD local temples in August
August 5: Varalakshmi Vratam at Sri Padmavati temple, Tiruchanoor
August 5: Sri Govindaraja Swamy Asthanam at Ahobila matham
August 21 : Utlotsavam at Sri Kodandarama Swamy temple
August 22 : Chinna Veedhi Utlotsavam at Sri Kodandarama Swamy temple
August 23 : Pedda Veedhi Utlotsavam at Sri Kodandarama Swamy temple
August 31: Vinayaka Chaturthi at Sri Kapileswara Swamy temple
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టులో టిటిడి స్థానికాలయాల్లో ఉత్సవాలు
– ఆగస్టు 5న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.
– ఆగస్టు 5న శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిల మఠంలోకి వేంచేపు.
– ఆగస్టు 21న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉట్సోత్సవం.
– ఆగస్టు 22న శ్రీ గోవిందరాజస్వామివారి చిన్నవీధి ఉట్లోత్సవం.
– ఆగస్టు 23న శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దవీధి ఉట్లోత్సవం.
– ఆగస్టు 31న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవం.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.