E-AUCTION OF WATCHES ON AUGUST 19 _ ఆగ‌స్టు 19న వాచీల‌ ఈ-వేలం

Tirupati, 13, August 2021: TTD is organizing an e-auction of new, used, partially damaged watches donated by devotees in Hundis of Srivari temple and other TTD temples on August 19 on the government e- purchase portal www.konugolu.ap.gov.in. 

 

They include branded watches of Titan, Casio, Times, Alwyn, Sonata, Time well and fast rack companies in 38 lots.

 

For more details, the Interested parties shall contact the TTD marketing office during working hours on 0877-2264429 or the TTD website www.tirumala.org or the government portal www.konugolu.ap.gov.in.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఆగ‌స్టు 19న వాచీల‌ ఈ-వేలం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 13: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఆగ‌స్టు 19న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌,  క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 38 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.