RESUMING OF ARJITA SEVAS POSTPONED _ ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా

Tirumala, 3 Apr. 21: In view of increasing COVID cases across the country, TTD has decided to postpone resuming of Arjitha Sevas from April 14 onwards. 

Earlier, the TTD Board has decided during its board meeting held last month, to resume Arjitha Sevas in Tirumala temple from April 14 onwards. 

However, as the Covid second spell has started recently, TTD has decided to postpone the resuming of Arjitha Sevas in view of the health security of pilgrims. 

After the situation turns to normalcy, the devotees will be informed prior about the resuming of Arjitha Sevas by TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా

తిరుమల, 03 ఏప్రిల్‌ 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేయడమైనది.

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న  నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితులు చక్కబడ్డాక  ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయం ముందుగా తెలియజేస్తాము.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.