SPW POLYTECHNIC COLLEGE CAMPUS PLACEMENTS FOR 117 STUDENTS _ ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల 117 మంది విద్యార్థునులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్
Tirupati, 27 May 2024: A total of 117 students belonging to the academic year 2023-24 of the TTD-run Sri Padmavathi Mahila Polytechnic College, Tirupati got job placement in campus selection of various institutions.
On this occasion, TTD DEO Sri. Bhaskar Reddy and RJD Sri. Nirmal Kumar Priya presented job appointment letters to the selected students in the campus placement, in a program organized at the college on Monday.
Sri Padmavathi Mahila Polytechnic College Principal Dr. Asuntha, teachers, students and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల 117 మంది విద్యార్థునులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్
తిరుపతి, 2024 మే 27: తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరంకు చెందిన 117 మంది విద్యార్థునులు వివిధ సంస్థల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగ నియమకం పొందారు.
ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, ఆర్‌జెడి శ్రీ నిర్మల్ కుమార్ ప్రియ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికైన విద్యార్థునులకు ఉద్యోగ నియమక పత్రాలు అందించారు.
శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. అసుంత, ఆధ్యాపకులు, విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.