ఎస్వీబీసీకి రూ 11 లక్షల విరాళం
ఎస్వీబీసీకి రూ 11 లక్షల విరాళం
తిరుపతి 16 మార్చి 2023: మహారాష్ట్ర కు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ గురువారం ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచెంద్ర, సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ కు దాత ప్రతినిధులు శ్రీ రాఘవేంద్ర, శ్రీ బాలసుదర్శన్ రెడ్డి ఈ మేరకు డిడి అందజేశారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది