DONATION TO SVBC _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళం
TIRUPATI, 08 JULY 2021: On the Birth Anniversary of former Chief Minister of Andhra Pradesh Late Sri YS Rajasekhara Reddy on Thursday, Sri Raghavendra from Tirupati and Sri Niranjan from Hyderabad have jointly donated Rs.Two lakh to SVBC Trust.
They handed over the DD for the same amount to TTD Additional EO Sri AV Dharma Reddy in TTD Administrative Building in Tirupati.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళం
తిరుపతి, 2021 జులై 08: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన అభిమానులు తిరుపతికి చెందిన శ్రీ వై.రాఘవేంద్ర, హైదరాబాద్‌కు చెందిన శ్రీ నిరంజన్ కలిసి గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.