ఎస్వీ ఆర్ట్సు క‌ళాశాల‌లో డిగ్రీకోర్సులకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

ఎస్వీ ఆర్ట్సు క‌ళాశాల‌లో డిగ్రీకోర్సులకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

 తిరుపతి, మే-26,2008: తిరుపతితోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్సు కళాశాలలో 2008-2009 విద్యాసంవత్సరానికిగాను బి.ఎ/బి.ఎస్‌.సి/బి.కాం., డిగ్రీకోర్సులలో చేరగోరు విద్యార్థినీ విద్యార్థులకు ధరఖాస్తు ఫారములు కళాశాలలో ఇచ్చుచున్నారు.

ధరఖాస్తు ఫారము వెల రూ.25/-లు ధరఖాస్తుఫారము తీసుకొనుటకు, తిరిగి సమర్పించుటకు చివరితేది జూన్‌ 6-2008.

 ఇతర వివరములకు తి.తి.దే., ఎస్‌.వి.ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్‌గారిని సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.