ONE CRORE DONATION _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం

TIRUMALA, 28 OCTOBER 2022: Kolkata based Coal Parrot Hosiery Factory Chief Sri Sanjay Rathi has donated Rs. One crore to SV Pranadana Trust of TTD on Friday.

He has handed over the cheque to TTD Chairman Sri YV Subba Reddy at Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం

అక్టోబ‌రు 28, తిరుమల 2022: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శుక్రవారం కోటి రూపాయలు విరాళంగా అందింది. కోల్ కతాకు చెందిన పారట్ హోసియార్ సంస్థ అధినేత శ్రీ సంజయ్ రాఠి ఈ విరాళాన్ని అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.