BABU JAGJIVANRAM JAYANTHI AT MAHATI _ ఏప్రిల్ 5న మహతిలో డా. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
TIRUPATI, 04 APRIL 2022: Indian Independence activist, National Leader, Scholar Babu Jagajivanram’s 115th Birth Anniversary will be observed in Mahati Auditorium on April 5 by TTD.
The meeting will commence by 11am under the aegis of the Welfare department of TTD.
Renowned personalities from different fields will deliver address on Sri Babuji achievements and life on the occasion.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 5న మహతిలో డా. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
తిరుపతి, 2022 ఏప్రిల్ 04: భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకుల్లో ఒకరు, రాజనీతిజ్ఞుడు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన డా. బాబు జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని టిటిడి ఏప్రిల్ 5వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించనుంది.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జయంతి సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు డా. బాబు జగ్జీవన్‌రామ్ జీవితంపై ప్రసంగిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.