e-AUCTION OF VASTRAMS FROM APRIL 20-22 _ ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

Tirupati, 06 April 2022: TTD is organising e-auction of 168 lots of vastrams presented by devotees at Srivari temple and other TTD sub-temples from April 20-22 on the state government portal.

They include Silk polyester, nylon/Nylex, art silk blouses and dupattas both new and used ones.

For more details contact the TTD marketing office during office hours on 0877-2264429 or log into the state government portal, www.konugolu.ap.gov.in  / or TTD portal www.tirumala.org.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2022 ఏప్రిల్ 06: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 168 లాట్ల వ‌స్త్రాల‌‌ను ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో పాలిస్ట‌ర్ నైలాన్ / నైలెక్స్ చీర‌లు, ఆర్ట్ సిల్క్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.