MIXED RICE TENDERS _ ఏప్రిల్ 28న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

TIRUPATI, 16 April 2022: The tender cum auction of mixed rice offered by devotees will take place on April 28.

 

For more information contact Marketing Office 0877 2264429 during working hours.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 28న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2022 ఏప్రిల్ 16: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం ఏప్రిల్ 28న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 11,160 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.