RAMAYANA DISCOURSE IN JUBILEE HILLS _ ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో సంక్షిప్త రామాయణ ప్రవచనాలు
Hyderabad, 03 April 2022: A week-long discourse in Sankshipta Ramayanam will be organized in the Srivari temple at Jubilee Hills from April 4-10 in connection with Sri Rama Navami festival.
Renowned scholar and spiritual orator Dr Mylavarapu Srinivasa Rao will render the pravachanam every day between 7pm and 8:30pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో సంక్షిప్త రామాయణ ప్రవచనాలు
హైదరాబాద్, 2022, ఏప్రిల్ 03: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రముఖ ప్రవచనకర్త డా. మైలవరపు శ్రీనివాసరావుతో సంక్షిప్త రామాయణ ప్రవచన కార్యక్రమం జరుగనుంది.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడు రోజుల పాటు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.