DIAL YOUR EO ON APRIL 5 _ ఏప్రిల్ 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 03 April 2024: The monthly Dial Your EO program will be held on Friday, April 5 between 9 am to 10 am in the meeting hall of the TTD Administration Building in Tirupati.  

SVBC will telecast this program live for the sake of global devotees.

Devotees can talk directly to the TTD EO Sri AV Dharma Reddy and give their feedback and suggestions on the contact the number 0877-2263261.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

 తిరుమల, 2024 ఏప్రిల్ 03: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఏప్రిల్ 5వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.