ANNAPRASADAM COMMENCES IN VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం

TIRUPATI, 01 JANUARY 2023: The distribution of Annaprasadam has commenced in Sri Kodanda Ramalayam at Vontimitta on Sunday.

After performing Puja to Sri Rama and Sri Lakshmi Devi portraits in the new kitchen hall, Vishwaksena Puja and Punyahavachanam were performed.

Henceforth Annaprasadam will be served to devotees by 12 noon in the hall.

DyEO Sri Natesh Babu and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం

తిరుపతి, 01 జనవరి 2023: వై ఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని టిటిడికి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.

ముందుగా నూతన వంటశాలలో శ్రీరాముల వారు, శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.

టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్న ప్రసాద ప్రసాద వితరణ చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.