JEO H & E INSPECTS _ కోమలమ్మ సత్రాన్ని పరిశీలించిన టిటిడి జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 30 October 2020: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Friday inspected certain places and institutions related to TTD.
As part of it she instructed the concerned to utilize and allot the 95cents area width Komalamma Satram located at the centre of temple city to run an office.
She later inspected Purana Ithihasa Project of TTD and instructed the concerned to complete the printing of Puranas before Radhasaptami as per the instructions of Executive Officer of TTD Dr KS Jawahar Reddy.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కోమలమ్మ సత్రాన్ని పరిశీలించిన టిటిడి జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 అక్టోబరు 30: తిరుపతిలోని కోమలమ్మ సత్రాన్ని జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు.
నగరం నడిబొడ్డున 95 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కోమలమ్మ సత్రం నిరుపయోగం కాకుండా చూడాలని, తగిన కార్యాలయానికి కేటాయించాలని జెఈఓ సూచించారు.
అదేవిధంగా పురాణ ఇతిహాస ప్రాజెక్టును పరిశీలించారు. టిటిడి ఈఓ ఆదేశాల మేరకు రథసప్తమి లోపు పురాణాల ముద్రణను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జెఈఓ వెంట ఆయా విభాగాల అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.