RAJAMANNAR ON GAJA _ గజ వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడు కనువిందు
TIRUPATI, 05 JUNE 2023: On the sixth day evening as part of the ongoing annual fete, Sri Prasanna Venkateswara took a majestic ride on Gaja Vahana
He blessed devotees as Rajamannar in an elegant and royal Avatara.
DyEO Sri Govindarajan and others participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడు కనువిందు
తిరుపతి, 2023 జూన్ 05: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు.
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి కలుగుతాయి.
వాహనసేవలో డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.