చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానికాలయాల మూత
చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానికాలయాల మూత
తిరుపతి, జూన్ 13, 2011: జూన్ 15వ తేది రాత్రి 11.53 గంటలకనుండి జూన్ 16వ తేది ఉదయం 3.32 గంటల వరకు చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానికాలయాలను 15వ తేది సాయంత్రం 6 గంటలకు మూసివేసి మరుసటిరోజు 16వ తేది ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారములు తెరుస్తారు. సుప్రభాతం, ఏకాంతంగా నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు సర్వదర్శనం వుంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.