CHINNA SESHA VAHANAM HELD _ చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం

Tirupati, 30 May 2024: On the second day of the annual Brahmotsavam at Sri Venugopala Swamy temple in Karvetinagaram, Chinna Sesha     Vahana Seva was performed 
 
Amidst Mangala Vaidyams, bhajans and kolatam teams, the deities paraded along the streets to bless the devotees.
 
Temple AEO Sri Parthasarathy, Superintendent 
Sri Somasekhar, temple priests and a large number of devotees participated.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం

తిరుపతి, 2024 మే 30: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం ఉదయం 7.30 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి చిన్నశేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.