JAGANNATHA BHAVAN OPENED _ జగన్నాథ భవన్ అతిథి గృహం ప్రారంభించిన టీటీడీ చైర్మన్
TIRUMALA, 02 APRIL 2022: Jagannatha Bhavan Rest House in Shankhumitta cottage area in Tirumala was inaugurated by TTD Chairman Sri YV Subba Reddy on Saturday.
Hyderabad based donor Sri Pramod Kumar Agarwal renovated this rest house.
Additional EO Sri AV Dharma Reddy, Trust Board members Sri Sriramulu, Sri Maruti Prasad were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జగన్నాథ భవన్ అతిథి గృహం ప్రారంభించిన టీటీడీ చైర్మన్
తిరుమల 2 ఏప్రిల్ 2022: తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో పునర్నిర్మించిన జగన్నాథ భవన్ అతిథి గృహాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్ కు చెందిన దాత శ్రీ ప్రమోద్ కుమార్ అగర్వాల్ ఈ అతిథి గృహాన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మొరం శెట్టి రాములు, టంగుటూరి మారుతీ ప్రసాద్
పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది