DIAL YOUR EO ON JAN 13 _ జనవరి 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 11 JANUARY 2023: The monthly ‘Dial your EO’ programme will be held at Annamayya Bhavan in Tirumala on January 13.

The program will be telecasted live on SVBC between 9:00 a.m. and 10 a.m.

The devotees shall call the Executive Officer Sri AV Dharma Reddy over landline no.0877 2263261 and give their suggestions and feedback.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2023 జనవరి 11: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జనవరి 13వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.