DIAL YOUR EO PROGRAM ON JANUARY 5 _ జ‌న‌వ‌రి 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 3 January 2023:  The monthly Dial your EO program will be held on January 5 between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala.

The program will be telecasted live by the SVBC channel.

Devotees shall dial phone number 0877-2263261 and directly interact with TTD EO Sri AV Dharma Reddy to give their feedback.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 03: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 5వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.