AUCTION CUM TENDER OF VASTRAMS ON JULY 21 _ జులై 21న వస్త్రాల టెండర్ కమ్ వేలం
Tirupati,08 July 2022: TTD is organising a tender cum auction of Vastrams donated by devotees at Srivari temple and other TTD local temples on July 21.
They include 13 lots of new/used/ partially damaged goods comprising silk/polyester nylons/Nylex/art silk sarees and blouse pieces.
Interested parties could purchase a tender schedule with payment of ₹590 and also participate in the auction cum tender by paying an EMD of ₹5000/- only.
For more details contact TTD Marketing Department (Auctions) office, opposite to Kendriya Vidyalaya during working hours on 0877-2264429 or log into the State Government Portal www.konugolu.ap.gov.in or TTD website www.tirumala.org
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జులై 21న వస్త్రాల టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2022 జులై 08: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను జులై 21వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 13 లాట్లు ఉన్నాయి. వీటిలో సిల్క్/పాలిస్టర్ నైలాన్/నైలెక్స్/ఆర్ట్ సిల్స్ చీరలు, బ్లౌజ్‌పీస్‌లు ఉన్నాయి. రూ.590/- చెల్లించి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. ఆసక్తి గలవారు రూ.5 వేలు ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయ ఎదురుగా గల టిటిడి మార్కెటింగ్ ( వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.