JUNE FESTIVITES AT SRI GT _ జూన్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 2 Jun. 22: Following are special festivals at Sri Govindaraja Swamy temple in the month of June.
June 3,10,17,24: On all Fridays, Sri Andal Ammavari procession on Mada streets at evening 5.30 pm.
June 8: Unjal Seva and Procession of Sri Govindaraja Swamy on Mada streets in the evening.
June 12: Unjal Seva in the evening in connection with Nammalvar Sartumora.
June 14: Pournami Garuda seva at evening.
June 18: On Shravana nakshatra, procession of Sri Kalyan Venkateswara and consorts on Mada streets.
June 27: On Rohini nakshatra, procession of Sri Parthasarathy and his consorts Rukmini and Satyabhama on Mada streets.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2022 జూన్ 02: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జూన్ 3, 10, 17,24వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
– జూన్ 8న ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్ సేవ, సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
జూన్ 12న నమ్మాళ్వార్ సత్తుమొర సందర్బంగా సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
– జూన్ 14న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది.
– జూన్ 18న శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
జూన్ 27న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.