FOREIGN COINS E-AUCTION ON JUNE 16-17 _ జూన్ 16, 17వ‌ తేదీల్లో విదేశీ నాణేల ఈ-వేలం

Tirupati, 27 May 2022: TTD is organising an e-auction of foreign coins belonging to Australia, Singapore and Canada donated by devotees in the Srivari hundi on June 16-17.

 

For more details, the interested parties were requested to contact the General Manager, TTD Marketing department on 0877-2264429 during office hours or through email gmauctionsttd@gmail.com, or log onto the state government portal www.konugolu.ap.gov.in /or TTD portal www.tirumala.org.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 16, 17వ‌ తేదీల్లో విదేశీ నాణేల ఈ-వేలం

తిరుప‌తి, 2022 మే 27: తిరుమ‌ల శ్రీ‌వారికి భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించిన ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, కెన‌డా దేశాల‌కు చెందిన నాణేల‌ను జూన్ 16, 17వ‌ తేదీల్లో ఈ-వేలం వేయ‌నున్నారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో, ఇ-మెయిల్ gmauctionsttd@gmail.com, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.