జూలై 4వ తేదీ నుండి తిరుమలలో వేద ఘోష

జూలై 4వ తేదీ నుండి తిరుమలలో వేద ఘోష

తిరుపతి, జూలై-3, 2008:  తి.తి.దే., ద్వారా నియమితులైన వేద పారాయణదారులను ఆహ్వానించి శ్రీవారి ఆలయంలో వారిచే జూలై 4వ తేది ఉదయం 7.30 గం||ల నుండి వేదఘోష ప్రారంభిస్తారు. సమాజ కల్యాణానికై నిర్వహించనున్న ఈ వేదఘోష రోజుకు 10 నుండి 20 మంది వేదపారాయణదారులతో ఒక నెల రోజులపాటు జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.