18th FOUNDATION DAY FETE OF SVV UNIVERSITY ON JULY 12_  జూలై 12న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక దినోత్సవం 

Tirupati,11 July 2023: TTD is organising the 18th foundation day celebrations of SV Vedic University on July 12 at the university administrative building.

 

The programs include Veda Shastra Parayanams by students and Navagraha Mukha sahita Maha Sudarshan Paramatmika Yagam by faculty members.

 

Later the university vice-chancellor Acharya Rani Sadasiva Murty will preside over the proceedings in which TTD EO Sri AV Dharma Reddy and JEO (Health&Education)Smt Sada Bhargavi will participate.

 

On the occasion the Trimonthly University newsletter and the Hari vamsham part 2 compiled by Dr Mullapudi Jaya Shankar Shastri and Brahma sutra Bashyam with commentary by Sri Nilakantham will be released.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 12న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక దినోత్సవం

తిరుపతి 11 జూలై 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక దినోత్సవం జూలై 12వ తేదీ బుధవారం జరుగనుంది.

వేద విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఈ వేడుకలు జరుగనున్నాయి . కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి వైఖానసఆగమ, పౌరోహిత్య అధ్యాపకులచే నవగ్రహ మఖసహిత మహాసుదర్శన పారమాత్మిక యాగము , వేద, శాస్త్ర అధ్యాపక, విద్యార్థులచే వేద, శాస్త్ర పారాయణలు జరుగుతాయి. ఉదయం 8-30 గంటలకు ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి అధ్యక్షతన సభా కార్యక్రమము జరుగనుంది. టీటీడీ ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదాభార్గవి పాల్గొంటారు . ఈ సందర్భముగా విశ్వవిద్యాలయ ప్రచురణ విభాగం ముద్రించిన విశ్వవిద్యాలయ త్రైమాసిక న్యూస్ లెటర్, డాక్టర్ ముళ్ళపూడి జయ సీతారామశాస్త్రి సంకలనం చేసిన హరివంశం రెండవ భాగం, బ్రహ్మసూత్ర భాష్యం నీలకంఠ వ్యాఖ్యాసహితం పుస్తకాలను ఆవిష్కరిస్తారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది