జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమల, 15 జూలై 2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 16వ తేది మంగళవారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానమును తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే కార్యక్రమ వివరాలు
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.