PICKLES WORTH Rs 12.65 LAKHS DONATED TO TTD _ టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళం
Tirumala, 18 February 2021: Sri K Ramu, Owner of Vijaya Food Products and devotee from Chiravuru of Guntur district has donated ₹12.65 lakh worth pickles and other cooking products to TTD on Thursday.
He handed over the products to Additional EO Sri AV Dharma Reddy at the Tarigonda Vengamamba Annaprasada Bhavan which included several varieties of 4500 kgs of pickles, 300 kgs of Turmeric Powder, 200 kgs of chilli powder and 300 kgs of Pulihora paste.
Annadanam DyEO Sri Nagaraja, Catering Officer Sri GLN Shastri and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళం
తిరుమల, 2021, ఫిబ్రవరి 18: గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళంగా అందించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఈ ఊరగాయలను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. వీటిలో 7 రకాల 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నాయి.
అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ నాగరాజ, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్‌ఎన్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.