CONSTRUCTED BUILDING DONATED TO TTD _ టిటిడికి రూ.7O లక్షల ఆస్తి విరాళం
Tirumala, 26 December 2022: The constructed building was donated by Smt NK Nemavathi, a retired Nurse, measuring around 1600 Sq ft in Kodivalasa village of Pallipattu Taluq in Tiruvallur District of TN. The present market value of the house is estimated to be around Rs 70 lakhs.
She handed over keys and registered documents to TTD Estate Wing Special Officer Sri Mallikarjun in his office.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడికి రూ.7O లక్షల ఆస్తి విరాళం
తిరుమల, 2022 డిసెంబరు 26: తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సోమవారం సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తిని టిటిడికి విరాళంగా అందించింది.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలూకా, కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు శ్రీమతి ఎన్.కె.నెమావతి కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటి విలువ రూ.70 లక్షలు.
ఈ మేరకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జునకు ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.