RETIRED EMPLOYEES SHINES IN ANNUAL SPORTS MEET _ టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల వివరాలు
TIRUPATI, 12 FEBRUARY 2023: The annual Games and Sports Meet of TTD employees on Sunday witnessed Dodge Ball in women’s 45years below and above category.
For retired women and men employees also Ball Badminton doubles were held.
The septuagenarians took part with great sportive spirit and enthusiasm.
టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల వివరాలు
తిరుపతి, 12 ఫిబ్రవరి 2023: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
– 45 ఏళ్లు పైబడిన మహిళల డాడ్జిబాల్ పోటీల్లో శోభారాణి విజేతగా నిలవగా, నిర్మల రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లలోపు మహిళల డాడ్జిబాల్ పోటీల్లో ద్రాక్షాయణి విజేతగా నిలవగా, పద్మజ రన్నరప్ గా నిలిచారు.
– విశ్రాంత మహిళా ఉద్యోగుల బాల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో సుమతి లలితమ్మ జట్టు విజయం సాధించగా, భారతి, కృష్ణవేణి జట్టు రన్నరప్ గా నిలిచింది.
– విశ్రాంత పురుష ఉద్యోగుల బాల్ బ్యాడ్మింటన్ ఫైవ్స్ పోటీల్లో బాలసుబ్రహ్మణ్యం జట్టు విజయం సాధించగా, గోపాలకృష్ణ మూర్తి జట్టు రన్నరప్ గా నిలిచింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.