ALL SET FOR REPUBLIC DAY CELEBRATIONS AT TTD ADMIN BLDGS _ టిటిడి పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
Tirupati, 24 January 2020: All arrangements are in place for grand celebrations of Republic Day at the parade grounds of TTD administrative building on Sunday.
TTD Executive Officer Sri Anil Kumar Singhal will hoist the national flag at 08.30: hours on January 26 and will present awards to the employees who excelled in their official functioning.
The students from TTD educational institutions will present cultural programs on the grounds.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2020 జనవరి 24: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జనవరి 26వ తేదీ ఆదివారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిపాలనా భవనం వెనక వైపుగల పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా, విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.