TTD EMPLOYEES SPORTS MEET _ టీటీడీ ఉద్యోగుల క్రీడల్లో ప్రత్యేక ప్రతిభావంతుల ప్రతిభ
Tirupati, 11 March 2024: The details of TTD employees’ sports competitions on Monday are as follows.
– J. Bhaskar was the winner and P. J. Manichandran was the runner-up in the Carroms Singles competition for the specially talented category employees.
– The team of J. Bhaskar and L. Vidyasagar won the carroms doubles competition of the specially talented employees, while the team of P. J. Manichandran and P. Ramana came the runners-up.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
టీటీడీ ఉద్యోగుల క్రీడల్లో ప్రత్యేక ప్రతిభావంతుల ప్రతిభ
తిరుపతి, 2024 మార్చి 11: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో జె.భాస్కర్ విజేతగా నిలవగా, పిజె.మణిచంద్రన్ రన్నరప్‌గా నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో జె.భాస్కర్, ఎల్.విద్యాసాగర్ జట్టు విజయం సాధించగా, పిజె.మణిచంద్రన్, పి.రమణ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.