TTD CHAIRMAN, EO EXTENDS SANKRANTI GREETINGS _ టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

TIRUMALA, 13 JANUARY 2024: In connection with the Makara Sankranti festival on January 15, the TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy have extended Sankranti Greetings to Srivari devotees.

They wished may this Sankranti fill all our lives with happiness and blossom with prosperity with the benign blessings of Sri Venkateswara Swamy.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల, 13 జనవరి 2024: జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంక్రాంతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది