DONATION OF Rs 2.02 CRORES FOR TTD TRUSTS _ టీటీడీ పథకాలకు రూ.2.02 కోట్లు విరాళం
Tirumala, 23 November 2024: Sri Vardhaman Jain, a devotee from Chennai donated Rs.1.01 crore each to TTD SV Prasadam Trust and SV Annaprasadam Trust on Saturday.
To that extent, the donor handed over the DDs to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary in the presence of Vyasaraja Mutt Pontiff Sri Sri Sri Vidyasrisha Theertha Swamiji at Srivari Temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ పథకాలకు రూ.2.02 కోట్లు విరాళం
తిరుమల, 2024 నవంబరు 23: చెన్నైకు చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.