VIGILANCE CYCLE RALLY HELD _ టీటీడీ విజిలెన్స్ విభాగం సైకిల్ ర్యాలీ
TIRUPATI, 01 OCTOBER 2021: As part of Vigilance Awareness Week which concluded on Monday, the cycle rally was observed.
The CVSO Sri Gopinath Jatti commenced the rally at the old Alipiri check Post which went upto New Check Post.
CEO SVBC Suresh Kumar, Additional CVSO Sri Siva Kumar Reddy, VGOs Sri Manohar, Sri Bali Reddy, AVSOs, VIs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ విజిలెన్స్ విభాగం సైకిల్ ర్యాలీ
తిరుపతి 1 నవంబరు 2021: విజలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
అలిపిరి పాత చెక్ పోస్ట్ వద్ద సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అలిపిరి కొత్త చెక్ పోస్ట్ వరకు ర్యాలీ సాగింది. అదనపు సీవోఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విజివో లు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి తో పాటు ఏవీఎస్వోలు, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది