డయల్‌ యువర్‌ ఇ.ఓ రద్దు

డయల్‌ యువర్‌ ఇ.ఓ రద్దు

తిరుమల, 04 జూలై  2013 : ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం పరిపాలనా కారణాల వలన జూలై 5వ తారీఖున రద్దు చేయడమైనది.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి తితిదేకు సహకరించగలరు.
 
   తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.