డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఎంపిక

TIRUPATI, JULY 2:  The details of the eligible candidates who are
willing to join Degree First year in the TTD-run degree colleges have
been displayed on the college boards.  The candidates who are willing to join in TTD-run Degree colleges can check the displayed details on the notice boards and participate in the counselling from 4th July onwards.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఎంపిక

 తిరుపతి, జూలై 02, 2011: తితిదేచే నిర్వహింపబడుతున్న డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరము నందు ప్రవేశానికి అర్హులైన వారిని ఎంపిక చేసి నోటీసు బోర్డులందు పెట్టడమైనది. పై కళాశాలలందు చేరగోరు విద్యార్థులు 04-07-2011 నుండి వచ్చి చూసుకొని కౌన్సిలింగ్‌నందు పాల్గొనవచ్చును. ఎస్‌.ఎస్‌.సి మరియు ఇంటర్మీడియట్‌ ఇన్స్‌స్టెరట్‌ ఎగ్జామినేషన్స్‌ నందు ఉత్తీర్ణులైన విద్యార్థులకు 04-07-2011 నుండి 15-07-2011 వరకు తితిదేచే నిర్వహించబడుతున్న డిగ్రీ మరియు జూనియర్‌ కళాశాలలలో ధరఖాస్తులు ఇవ్వబడును. చేరగోరు విద్యార్థులు ఈ అవకాశమును ఉపయోగించుకోవచ్చును.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.