TENDER CUM AUCTION OF EMPTY JUTE BAGS AND TINS ON DECEMBER 1 &2 _ డిసెంబరు 1, 2 తేదీల్లో ఖాళీ గోనె సంచులు, టిన్నుల టెండర్‌ కమ్‌ వేలం

Tirupati,22 November 2022: TTD has called for  tenders and  Auction of empty jute bags and tins on December 1&2 

Interested parties could purchase tender schedules at TTD marketing office on Hare Krishna Road with payment of ₹590.

For more details contact marketing office on0877-2264429  during office hours.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 1, 2 తేదీల్లో ఖాళీ గోనె సంచులు, టిన్నుల టెండర్‌ కమ్‌ వేలం

 తిరుపతి, 2022 న‌వంబ‌రు 22: టీటీడీ లో పోగయిన వినియోగించిన గోనె సంచులు , టిన్నులను డిసెంబరు 1, 2 తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. ఆస‌క్తి గ‌ల‌వారు రూ.590/- చెల్లించి టెండరు షెడ్యూల్ పొందవచ్చు.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.