AKKA DEVATALA PUJA ON DECEMBER 2 _ డిసెంబ‌రు 2న‌ అక్కదేవతల పూజ

డిసెంబ‌రు 2న‌ అక్కదేవతల పూజ

తిరుమ‌ల‌, 2022 డిసెంబ‌రు 01: తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు డిసెంబ‌రు 2న శుక్రవారం పూజ జ‌రుగ‌నుంది.

టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఈ పూజ ఘనంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUMALA, 01 DECEMBER 2022: Akkadevatala Puja will be observed by TTD Transport Wing on December 2 between 9am and 10am.

It is a tradition to perform Puja to the Seven Divine Folk sisters located on First Ghat Road.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI